వార్తలు మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు
వార్తలు ప్రభు యేసుని మార్గంలో "మొబైల్ మిషన్ బోధనా బృందం" ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో పూణే మేత్రసనం వారు "మొబైల్ మిషన్ కన్వెన్షన్ ను నిర్వహిస్తున్నారు.
వార్తలు మహా పూజ్య పొలిమేర జయరావు గారికి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు గారికి 33వ గురు పట్టాభిషేకమహోత్సవ శుభాకాంక్షలు.
వార్తలు భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణ, క్రీస్తురాజు పుణ్యక్షేత్రం లో పాప పశ్చాత్తాప పాదయాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది.
వార్తలు సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో "ఇన్వెస్టిచర్ వేడుక - 2025" సికింద్రాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు "ఇన్వెస్టిచర్ వేడుక - 2025" మార్చి 28,2025 న ఘనంగా జరిగింది.