విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ (TOR) గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమ్ అదానీ, ఐదు దశాబ్దాలకు పైగా కార్మెలైట్ మఠకన్యలు(Sisters) నడుపుతున్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిమెంట్ నగర్లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుత సమయంలో, యుద్ధం యొక్క గాలులు మరియు హింస యొక్క మంటలు మొత్తం ప్రజలను మరియు దేశాలను నాశనం చేస్తూనే ఉన్నాయి" అని, మనమందరం ప్రతి చోటా శాంతి చిగురించాలని ఆకాంక్షిస్తూ, "మానవత్వంతో సేవ చేయాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం "ఆమోదయోగ్యం కాదు" - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు సీనియర్ హిజ్బుల్లా కమాండర్లు మరణించారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడం "ఆమోదయోగ్యం కాదు" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పేర్కొన్నారు.
విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో సెప్టెంబర్ 22,2024 ఆదివారంనాటి దివ్య పూజలో 42 మంది విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు . విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు మొదలైనవి.
ఉగ్రవాద నిరోధక కేసు నుంచి దివంగత జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ స్టాన్ స్వామి గారిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మహారాష్ట్రలోని అత్యున్నత న్యాయస్థానం ఎనిమిదోసారి నిరాకరించింది.
హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన ఫ్యామిలీ అపోస్టోలేట్ 21 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్లోని TCBC సెక్రటేరియట్లోని జ్యోతిర్మయిలో సర్టిఫికేట్ కోర్సు అయిన ఫ్యామిలీ కౌన్సెలింగ్లో మొదటి శిక్షణకు ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించింది.