దివ్యపూజ పఠనాలు జులై 9
మొదటి పఠనము : హోషేయా 11:1-4,8-9
భక్తి కీర్తన : కీర్తన గ్రంథం 80:2.3,15-16
సువార్త పఠనము : మత్తయి 10:7-15
ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ ఇంటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు. మత్తయి 10:14