దివ్యపూజ పఠనాలు ఆగస్టు 17

మొదటి పఠనము : యెహేజ్కేలు 24:15-24
భక్తి కీర్తన : దాని 32:18-21
సువార్త పఠనము : మత్తయి 19:16-22

అందుకు యేసు, “నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్దసాక్ష్యములు పలుక కుము.
తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము” అనెను. మత్తయి 19:18,19
 

Telugu Survey Popup Image