దివ్యపూజా పఠనాలు జులై 6

మొదటి పఠనము : హోషేయా 2:16-18,21-22
భక్తి కీర్తన : కీర్తన గ్రంథం 145:2-9
సువార్త పఠనము : మత్తయి 9:18-26

యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, “కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరచెను” అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. మత్తయి 9:22