నూతన నియామకం

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  ఆగస్టు 24, 2024న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆడోరర్స్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ (ASC)కి చెందిన సిస్టర్ ఇనెస్ పాలో అల్బినో గారిని  పోంటిఫికల్ సొసైటీ ఫర్ మిషనరీ చైల్డ్ హుడ్ (PMC)కి నూతన సెక్రటరీ జనరల్‌గా నియమించారు.

పొంటిఫికల్ సొసైటీ ఆఫ్ ది హోలీ చైల్డ్‌హుడ్ని మిషనరీ చైల్డ్‌హుడ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు మద్దతు ఇస్తుంది. దాని వెబ్‌సైట్ ప్రకారం, ఇది 130 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తుంది.

Telugu Survey Popup Image