రాయలసీమ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC) కడప జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై 20 ఫిబ్రవరి 2024న కడపలోని క్యాథలిక్ బిషప్ హౌస్‌లో 05.00 నుండి 07.30 గంటల వరకు సంప్రదింపులు జరిపింది.
జనవరి 30, 2024 బెంగుళూరులో కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషోప్స్ ఆఫ్ ఇండియా (CCBI) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనిటా డుండుంగ్ గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్‌కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు.