బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) అంతర్మత సమాలోచన సేవ విభాగం, CBCI ఆఫీస్ ఫర్ డైలాగ్ ఆండ్ అంతర్మత సమాలోచన విభాగ జాతీయ మరియు ప్రాంతీయ కార్యదర్శులకు జనవరి 10,11వ రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.
విశాఖ అతిమేత్రాసనం , గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్లోని "శాంతి సాధన పాఠశాల " లో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రాంగణాన్ని మావిడాకులతో పూలతో చాలా చక్కగా ఆకర్షణీయంగా అలంకరించారు.
కేరళ రాష్ట్రం, కొచ్చి, కక్కనాడ్ చర్చి ప్రధాన కార్యాలయంలో కొట్టాయం అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మాథ్యూ మూలకట్ గారు విలేకరుల సమావేశంలో జనవరి 10 సాయంత్రం 4:30 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు.
సాధారణ విశ్వాసుల సమావేశంలో, ఫ్రాన్సిస్ పాపు గారు తిండిపోతు యొక్క పాపాన్ని గూర్చి తెలియజేసారు. “మన సమాజం భూమి యొక్క వస్తువులతో సంబంధం యొక్క ప్రామాణికమైన భావాన్ని కోల్పోయిన సంకేతాలను మరింత ఎక్కువగా చూపుతోంది.
ఇండోనేషియా, ఆటంబువా, ప్రాంతీయ జనరల్ హాస్పిటల్ (RSUD) నందు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య ఆంటోన్ పెయిన్ రాటు, SVD గారు జనవరి 6, 2024 శనివారం ఉదయం 10:11 గంటలకు మరణించారు.
పోప్ ఫ్రాన్సిస్ యూనికూప్-ఫ్లోరెన్స్ మరియు దాని ఫౌండేషన్ సంస్థ అయిన "ది హార్ట్ మెల్ట్స్” సభ్యులను స్వాగతించడంతో వాటికన్లోని పాల్ VI ఆడియన్స్ హాల్ని ఎరుపు మరియు తెలుపు చారల వస్త్రాలతో నిండిపోయాయి.