AP & TS ఫోరం నూతన డైరెక్టర్ నియామకం

తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారిచే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ  ఫోరం డైరెక్టర్ గా శ్రీకాకుళం మేత్రాసన గురువు గురుశ్రీ కిల్లాడ పాల్ భూషన్ నియామకం 

ప్రస్తుతం శ్రీకాకుళం మేత్రాసన కథడ్రల్ రెక్టర్‌గా తన సేవను అందిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసన సాంఘిక సేవ డైరెక్టర్‌గా పనిచేశారు.

వీరికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి హార్దిక శుభాకాంక్షలు.