యేసుతో నా పయనం | 22 SEP 2026
ఆయన అలసిపోయినవారికి శక్తినొసగును.
యేసుతో నా పయనం... | Daily Message from the Bible | 22 September 2026.
యెషయా 40:29
ఆయన అలసిపోయినవారికి శక్తినొసగును. దుర్బలులకు బలమును దయచేయును.
మన శక్తి అయిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, దేవుడు మనకు కొత్త బలాన్ని ఇస్తాడు. మనం ఒంటరిగా లేము....ఆయన మనకు తోడుగా ఉంటాడు.
Article and Design BY M Kranthi Swaroop
