యేసుతో నా పయనం

యేసుతో నా పయనం

కీర్తనలు ౧౬:౧
ప్రభూ! నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను.

“ప్రభువా, నన్ను కాపాడుము. నా భయమును తొలగించి, నాకు ధైర్యమును, శాంతిని ప్రసాదించుము. నేను నీ శరణు వేడుచున్నాను. నన్ను నడిపించి, నా మీద నీ కృపను చూపుము. ఆమేన్.” 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image