అశ్రునివాళి
హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ మాదాను చిన్నయ్య గారు సెప్టెంబర్ 11 ,2026 న గుండెపోటుతో మరణించారు
వీరు షాపూర్ నగర్, పునీత ఆగ్నెస్ విచారణ కర్తగా తన సేవను అందిస్తున్నారు.
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.
