మన గృహం – భూగ్రహం | Arpana | అర్పణ | M Kranthi Swaroop

మన గృహం – భూగ్రహం | Arpana | అర్పణ | M Kranthi Swaroop

మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అర్పణలు తీసుకువస్తాం. కొందరు ధనాన్ని అర్పిస్తారు, మరికొందరు తాను పండిన పంట లో మొదటిది ఇస్తారు , మరికొందరు శ్రేష్ఠమైన వాటిని దేవునికి ఇస్తారు. పాత నిబంధనలో దేవునికి అర్పణలు సమర్పించిన అనేకమంది గురించి మనం వినేవుంటాము .... అయితే ఈ రోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచిద్దాం. మనం దేవునికి శ్రేష్ఠమైన అర్పణలు సమర్పిస్తున్నప్పుడు, దేవుడు మనకు అప్పగించిన భూమిని ఎలా చూసుకుంటున్నాము ?? ఒక్కసారి ప్రశించుకొందాము ...

 

Content, presentation, camera and Editing by M Kranthi Swaroop

Telugu Survey Popup Image