ఫిజి రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

గురువారం అక్టోబర్ 30వ తేదీ ఉదయం, వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్‌లో ఫిజి రిపబ్లిక్ అధ్యక్షుడు Ratu Naiqamaను ప్రేక్షకుల సమావేశం ముందు పోప్ లియో కలిశారు.

అధ్యక్షుడు Ratu వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల బహుళ పక్ష విభాగానికి అండర్ సెక్రటరీ మోన్సిగ్నోర్  Daniel Pachoతో కూడా సమావేశమయ్యారు అని హోలీ సి ప్రెస్ ఆఫీస్ పేర్కొంది 

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన ఈ సమావేశంలో, రెండు పార్టీలు వాటికన్ మరియు ఫిజి మధ్య ద్వైపాక్షిక సంబంధాల" పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.

పర్యావరణ పరిరక్షణ మరియు అంతర్జాతీయ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంతో సహా దేశ సామాజిక-రాజకీయ పరిస్థితిపై ద్రుష్టి

Telugu Survey Popup Image