వార్తలు అశ్రునివాళి ఇండోనేషియా, ఆటంబువా, ప్రాంతీయ జనరల్ హాస్పిటల్ (RSUD) నందు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య ఆంటోన్ పెయిన్ రాటు, SVD గారు జనవరి 6, 2024 శనివారం ఉదయం 10:11 గంటలకు మరణించారు.
వార్తలు అశ్రునివాళి హైదరాబాద్, JMJ సభకు చెందిన సిస్టర్ ఎలీనోరా చేవ గారు 6 జనవరి 2024న శాంతినికేతన్ JMJ వృద్ధుల నివాసం, సనత్నగర్ నందు మరణించారు.