విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళంగాణిమాత దేవాలయం లో "అవ్వల తాతయ్యల దినోత్సవం" ఘనంగా జరిగింది. విచారణ కర్తలు, ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వియత్నాం కమ్యూనిస్టు నాయకుడి మృతికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సంతాపం తెలిపారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్గుయన్ ఫు ట్రాంగ్ మరణానికి మృతికి సంతాపం తెలిపారు.
మయన్మార్ , కచిన్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు తీవ్రమైన వరదలు వల్ల భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పంటలు నాశనమయ్యాయి .మైత్కినా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో నివాసితులను ఖాళీ చేయించారు.