సెయింట్ పీటర్స్ బాసిలికా ఇద్దరు మహిళలను తన శ్రేష్టమైన కళాకారుల బృందంలో నియమించుకుంది
వాటికన్ సిటీ సెయింట్ పీటర్స్ బాసిలికా నిర్వహణ కార్యాలయం స్థాపించబడిన తర్వాత మొదటిసారిగా దేవాలయం యొక్క ప్రత్యేక కళాకారులు మరియు కార్మికులు బృందంలో ఇద్దరు మహిళలను నియమించుకుంది.
విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాతీయ యువతా దినోత్సవం జులై 28 న జరగనున్నది. ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నవి.
విశాఖ అతిమేత్రాసనంలో ప్రసిద్ధి గాంచిన "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.