పునీత విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంలో గాస్కొని ప్రాంతంలోగల డక్స్ పట్టణదాపులోని 'పొయి' గ్రామంలో క్రీ.శ|| 1581 ఏప్రిల్ 24న జన్మించారు. పునీత విన్సెంట్ డి పాల్ గారి తండ్రి జీన్ దె పాల్, తల్లి బెర్ట్రాండ్ దె మోరస్.
ఇతరులు మీకు ఏమి చేయాలనుకుంటున్నారో వారికి మీరు చేయండి అనే గోల్డెన్ రూల్ మతాల మధ్య విజయవంతమైన మరియు ఫలవంతమైన సంభాషణను సాధించడానికి ఉపయోగపడుతుంది అని థాయిలాండ్ కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ ప్రావిన్స్, మోంట్ఫోర్ట్ సెయింట్ గాబ్రియేల్ సభకు చెందిన బ్రదర్ మర్రెడ్డి తిరుమలరెడ్డి గారు లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు.