అర్జెంటీనాలోని విక్టోరియాలోని శాంటా స్కొలాస్టికా నుండి బెనెడిక్టైన్ ఆర్డర్‌కు చెందిన ఆరుగురు కన్యస్త్రీలకు గవర్నరేట్ అధ్యక్షుడు వాటికన్లో స్వాగతం పలికారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక పీఠాధిపతుల సమావేశాలు స్వలింగ సంబంధాలలో ఉన్న వ్యక్తులకు ఆశీర్వాదాలను అనుమతిస్తూ వాటికన్ గత నెలలో విడుదల చేసిన ప్రకటనకు సంబంధించి ఆందోళనలను లేవనెత్తాయి. ఇప్పుడు వాటికన్ మరింత స్పష్టతనిస్తూ మరో పత్రాన్ని విడుదల చేసింది.
పోప్ ఫ్రాన్సిస్ తన సత్యోపదేశాన్ని క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేశారు. వాటికన్లోని పాల్ VI ఆడియన్స్ హాల్లో 4,000 మంది యాత్రికుల ముందు, ఆధ్యాత్మిక జీవితం నిరంతర పోరాటమని వారికి గుర్తు చేశారు.
ఫిలిప్పీన్స్, బటాంగాస్ ప్రావిన్స్, నసుగ్బు పట్టణంలోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ సామాజిక సేవల సభ్యులు డిసెంబర్ 29 నుండి 31, 2023 వరకు "ఆహార పొట్లాలను" సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు.