గురుశ్రీ మెడంకి ఆండ్రూ ఆనంద్,

గురుశ్రీ మెడంకి ఆండ్రూ ఆనంద్, భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ దైవార్చన అధ్యాపకుడు , ఏలూరు మేత్రాసన గురువును  CCBI, జాతీయ దైవార్చన విభాగంలో  సభ్యుడుగా  ఎంపిక చేసారు.  అమృతవాణి అధ్యక్షులు  , మహా పూజ్య జయరావు పొలిమెర గారి నుండి, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి హార్దిక శుభాకాంక్షలు

Rev. Prof. Dr. Medanki Anand Andrew
Professor of Sacred Liturgy in St. John’s Regional Seminary, Hyderabad, India.

B. Tech, M. Tech, M.B. A, Ph.D., S.T. L., S.T. D, M.E.Th., M.I.D, Dip. in Pastoral Care of Human Mobility, Adv. Dip. in Pastoral Care of Human Mobility, Grad.Dip.in Global Governance, Grad. Dip. in Studium for the Cause of the Saints, Dip. in Catechetical Studies, Dip. in Canon Law.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer