మరియమాత పూజిత మాసం 18వ రోజు
దేవమాత క్రీస్తువద్ద పొందిన సంతోషము
1. కన్యమరియమ్మ తన కుమారుని చూచుకొని మిక్కిలి మురిసిపోయినది.
2. ఆయనతో మాటాడు ప్రతిమాటలోను ఆనంద పరవశురాలైనది.
3. తన కుమారుడు ఒక నూతన వేదమును బోధించునప్పుడు అతనిని జూచి బ్రహ్మానందమునొందినది.