మన గృహం - భూగ్రహం | Nimrod | Tower of Babel | M Kranthi Swaroop
నిమ్రోదు నోవహు మునిమనవడు
మన గృహం - భూగ్రహం | Nimrod | Tower of Babel | M Kranthi Swaroop
ఈ రోజుల్లో కూడా మనిషి సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత ఎదిగినా... దేవుడు మనకు అప్పగించిన ప్రకృతిని, సృష్టిని కాపాడే బాధ్యతను మరచిపోతే, బాబెలు గోపురం లాగే మన ప్రయత్నాలు కూడా అర్థరహితంగా మిగిలిపోతాయి.
Content, presentation, camera and Editing by M Kranthi Swaroop