2023 జూన్ నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

హింస నిర్మూలన కొరకు ప్రార్ధించుదాం

హింసను నిర్మూలించడానికి మరియు బాధితులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రార్ధించుదాం. అంతర్జాతీయ సమాజం ఒక నిర్దిష్ట మార్గంలో కట్టుబడి ఉండాలని ప్రార్థించుదము.

Tags
Telugu Survey Popup Image