యేసుతో నా పయనం... 9 sep 2026
యేసుతో నా పయనం... | Daily Message from the Bible ❤️✝️| 9th September 2026.
“ఈ రోజుల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా…
మన ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా…మన ప్రభువైన యేసుక్రీస్తు పై మన విశ్వాసాన్ని మాత్రం వదులుకోకూడదు.ఎందుకంటే మన విశ్వాసాన్ని చూసే మన ప్రభువుసరైన సమయంలో మన కన్నీళ్లకు సమాధానం ఇస్తాడు.”
మత్తయి 15:28
యేసు ఇది విని “అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!” అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.
Article and Design By M Kranthi Swaroop
