MSI నూతన జనరల్ కౌన్సిల్‌ ఎన్నిక

24 సెప్టెంబరు 2024 మిషనరీస్ సిస్టర్ అఫ్ ది ఇమ్మక్యులేట్ నూతన జనరల్ కౌన్సిల్‌ను ఎన్నికచేసారు.

సిస్టర్ ఆంటోనెల్లా టోవాగ్లియరీ గారు సుపీరియర్ జనరల్ గా ఎన్నికకాగా 

జనరల్ కౌన్సిలర్ర్లుగా డైరెక్షన్ సేవలో సిస్టర్ అన్నమరియా పంజా (ఇటాలియ), 
ప్రస్తుతం గినియా బిస్సౌ ప్రతినిధి బృందం నుండి సిస్టర్ సుజాన్ డిజెబ్బా (కామెరూన్), జనరల్ డైరెక్షన్ సేవలో సిస్టర్  ఫ్రాన్సినా సూసాయ్ బ్రిట్టో (భారత దేశం నుండి),  సిస్టర్ మరిలీనా బోరాచి (ఇటాలియన్, జనరల్ కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు
మాజీ జనరల్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపి, ​​నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియచేసారు 

Tags
Telugu Survey Popup Image