సి.సి.బి.ఐ -హెల్త్ అపోస్టోలేట్ నూతన కోఆర్డినేటర్‌గా సిస్టర్ జెనిఫర్ ప్రఫుల్లా డిసౌజా నియామకం
2024 మే 7 నుండి 8 వరకు బెంగుళూరులో జరిగిన కాన్ఫరెన్స్ అఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) 94వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో హెల్త్ అపోస్టోలేట్ నూతన కోఆర్డినేటర్‌గా సిస్టర్ జెనిఫర్ ప్రఫుల్లా డిసౌజా గారిని నియమించారు.
సిస్టర్ జెనిఫర్డి డిసెంబర్ 4, 1974న జన్మించారు. సిస్టర్స్ ఆఫ్ ది మెర్సీ ఆఫ్ హోలీ క్రాస్-మిడ్ ఇండియా ప్రావిన్స్ సభ్యురాలు
(1998-2002)-కర్ణాటక,బెంగళూరులోని రాజీవ్ గాంధీ హెల్త్ సైన్స్ విశ్వవిద్యాలయం నుండి , B.Sc. నర్సింగ్, (2007-2009)- ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌లోని రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుండి M.Sc.నర్సింగ్ పూర్తిచేశారు
ప్రస్తుతం, 2018 నుండి U.P.లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి నర్సింగ్‌లో Ph.D చదువుతున్నారు.