మేడ్జుగోర్జి 36వ అంతర్జాతీయ యువజన ఉత్సవాలకు సందేశాన్ని పంపిన పోప్

యువత మరియమాత విశ్వాస జీవితాన్ని సుమాతృకగా స్వీకరించాలని మేడ్జుగోర్జిలో  జరుగుతున్న 36వ అంతర్జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి పోప్ అన్నారు .

Medjugorje, Bosnia and Herzegovinaలోని ఈ మరియతల్లి పుణ్యక్షేత్ర ఉత్సవం ఈ సంవత్సరం ఆగస్టు 4 నుండి 8 వరకు జరుగుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా యువకులు దేనిలో పాల్గొంటారు 

 "మనం ప్రభువు మందిరమునకు వెళ్లుదము " (కీర్తన 122:1) ఈ సంవత్సరం ఇతివృత్తం.

మన ప్రభువు నేనే మార్గం అని తెలియపరుస్తున్నారని మనం దారి తప్పకుండా ఆయన ప్రేమ మార్గంలో నడవాలని యువతను కోరారు.

ప్రియమైన యువకులారా, మీరు ఒంటరి యాత్రికులు కాదు.ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ, దైవ మార్గంలో కలిసి నడవాలని పోప్ పిలుపునిచ్చారు 

Telugu Survey Popup Image