నేటి సందేశం || 19-07-2023

సందేశం
పోప్ ఫ్రాన్సిస్

పవిత్ర స్త్రీలు మరియు పురుషులు ఇతరుల కంటే సులభమైన జీవితాలను కలిగి ఉండరు. నిజానికి వారు తరచుగా వ్యతిరేకించబడతారు. కానీ ప్రార్థన ద్వారా, వారి విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతారు. అందువలన, వారు విశ్వాసం మరియు నిరీక్షణతో ముందుకు సాగుతారు.

- పోప్ ఫ్రాన్సిస్ 

Telugu Survey Popup Image