యేసుతో నా పయనం | 29 SEP 2026

యేసుతో నా పయనం... | Daily Message from the Bible ❤️✝️| 29 September 2026.

యోహాను 14:18

నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నేను మీయొద్దకు వత్తును.

మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు ఇచ్చిన అత్యంత గొప్ప ధైర్యం మరియు నిశ్చయత ఇదే.యేసు క్రీస్తు వారు మనలను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టరు. కష్టాల్లోనూ, కన్నీళ్లలోనూ, నిరాశలోనూ “నేను మీయొద్దనే ఉన్నాను” అని ధైర్యం ఇస్తున్న వాగ్దానం ఇది.

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image