సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 5,2024 మొదటి పఠనము: అపోస్తుల 4: 1-12 భక్తి కీర్తన: 118: 1-2, 4, 22-27 సువిశేష పఠనము: యోహాను 21: 1-14
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 4,2024 మొదటి పఠనము: అపోస్తుల 3: 11-26 భక్తి కీర్తన 8:1, 4, 5-6, 7-8 సువిశేష పఠనము: లూకా 24: 35-48
పాపు గారి సందేశం 2024 ఏప్రిల్ నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు ప్రపంచంలో స్త్రీల పాత్ర కొరకు ప్రార్థిద్దాం ప్రతి సంస్కృతిలో స్త్రీ గౌరవం మరియు విలువ గుర్తించబడాలని,ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను అంతం అవ్వాలని ప్రార్థిద్దాం.
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు ఏప్రిల్ 2,2024 మొదటి పఠనము: అపొస్తలుల 2:36-41 భక్తి కీర్తన 33:4-5,18-20,22 సువిశేష పఠనము: యోహాను 20:11-18
సత్యోపదేశము క్రీస్తు పునరుత్ధాన మహోత్సవం క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి, మరణానికి తనపై ఆధిపత్యం లేదని నిరూపించారు యేసుప్రభువు ఉత్ధానం మనల్ని చీకటినుండి వెలుగులోనికి నడిపిస్తుంది ఉత్ధాన పండుగ క్రైస్తవ విశ్వాసానికి పునాది. మనం ప్రభువునకు సాక్షులుగా జీవించాలి అందరికీ క్రీస్తు పునరుత్ధాన పండుగ శుభాకాంక్షలు
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 29,2024 మొదటి పఠనము: యెషయా 52:13-53:12 భక్తి కీర్తన 31:1, 5, 11-12, 14-15, 16, 24 రెండవ పఠనము: హెబ్రీ 4:14-16; 5:7-9 సువిశేష పఠనము: యోహాను 18:1-19:42
వార్తలు కడప మేత్రాసనానికి వికార్ జనరల్ ఎన్నిక మార్చి 27 2024, కడప మేత్రాసనానికి గురుశ్రీ టి బాలరాజు గారు వికార్ జనరల్‌గా ఎన్నికయ్యారు.
సత్యోపదేశము పవిత్ర గురువారము - కడరా భోజన సంస్మరణ ప్రేమ ఆజ్ఞ స్థాపన ద్వారా మనం ఒకరికొకరం ప్రేమతో జీవించాలి దివ్యసత్ప్రసాద స్థాపన ద్వారా ప్రభవు మనతో వాసం చేస్తారు గురుత్వ స్థాపన ద్వారా గురువు దేవునికి- ప్రజలకు వారధిగా సేవలందిస్తారు గురువులందరికి పండుగ శుభాకాంక్షలు
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 28,2024 నిర్గమకాండము 12:1-8, 11-14 భక్తి కీర్తన 116: 12-13, 15-16, 17-18 రెండవ పఠనము: 1 కొరింతీ 11: 23-26 సువిశేష పఠనము: యోహాను 13: 1-15
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మార్చి 27,2024 మొదటి పఠనము: యెషయా 50:4-9 భక్తి కీర్తన 69:8-10, 21-22, 31, 33-34 సువిశేష పఠనము: మత్తయి 26:14-25