వార్తలు గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మందికి బెయిల్ ఉత్తర ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా కోర్టు మార్చి 12న లక్నో డియోసెస్కు చెందిన గురువు గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మంది ప్రొటెస్టెంట్స్ సహోదరులు కి బెయిల్ మంజూరు చేసింది.