వార్తలు కోల్‌కతాలో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యను ఖండించిన CBCI కోల్‌కతాలో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యను ఖండించిన CBCI మహిళలకు న్యాయంమైన మరియు కఠినమైన భద్రతా చర్యలను తీసుకోవాలని "కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా" (CBCI) ప్రభుత్వాన్ని కోరింది.