CBCI గురువుల మరియు దైవాంకితుల విభాగానికి నూతన అధ్యక్షుల ఎన్నిక
భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య 37వ సర్వసభ్య సమావేశం బెంగుళూరులో జరుగుతున్నాయి.
కర్నూలు పీఠకాపరి మహా పూజ్య.డా|| గోరంట్ల జ్వాన్నెస్ O.C D గారిని CBCI "గురువుల మరియు దైవాంకితుల విభాగ " (Commission for Clergy & Religious (NVSC) అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
మహా పూజ్య.డా|| గోరంట్ల జ్వాన్నెస్ O.C D గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం తరపున హార్థిక శుభాకాంక్షలు