పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తైమూర్-లెస్టే సందర్శన
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబర్ 9 - 11, 2024న తైమూర్ లెస్టేకు చేరుకోనున్నారు.
బలమైన కతోలిక గుర్తింపు కలిగిన తైమూర్ - లెస్టే ఒక చిన్న దేశం.
ఈ పర్యటన నేపథ్యం "మీ విశ్వాసం మీ సంస్కృతి కావలి"
తైమూర్ లెస్టేకు అనేక సంవత్సరాల సంఘర్షణ తరువాత ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది.
97.6% మంది కతోలికులు ఉన్నారు
ఈ సందర్శన తైమూర్‌వాసులు తమ భవిష్యత్తును విశ్వాసంతో నిర్మించుకోవాలని ఆశిస్తున్నాము.