అశ్రునివాళి

అశ్రునివాళి

విశాఖ అతిమేత్రాసనానికి చెందిన గురువు ఫాదర్ పీటర్ సెబాస్టియన్ (74) గారు మే 8, 2025న తెల్లవారుజామున 12:43 గంటలకు సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు.
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Article and design by

M.kranthi swaroop

Telugu Survey Popup Image