యేసుతో నా పయనం... 23 Sep 2026
ప్రభువును నమ్మినవారు నూత్నబలమును పొందుదురు.
యేసుతో నా పయనం... | Daily Message from the Bible ❤️✝️| 23 September 2026.
యెషయా 40:31
కాని ప్రభువును నమ్మినవారు నూత్నబలమును పొందుదురు. వారు పక్షిరాజువలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరుగెత్తుదురు. బడలిక లేక నడకసాగింతురు.
బలహీనతలో ఉన్నవారికి…
కష్టాలను ఎదుర్కొంటున్నవారికి…
నిరాశలో ఉన్నవారికి…
దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు నూతన బలం లభిస్తుంది.
Article and Design By M Kranthi Swaroop
