పునీత బాప్తిస్మ యోహాను శిరచ్చేదన స్మరణ|ఆగస్టు 29

క్రీస్తుకు జ్ఞానస్నానమిచ్చిన ప్రవక్త.

ఈనాడు శ్రీసభ యోహాను గారి వేదసాక్షి మరణ వార్షికోత్సవాన్ని స్మరిస్తుంది.

జూన్ 24న యోహాను గారి జన్మదినాన్ని జరుపుకుంటుంది.

యేసుప్రభు మరియమాతల తరువాత, యోహాను జనన మహోత్సవాన్ని మాత్రం శ్రీసభ కొనియాడుతుంది.

Tags
Telugu Survey Popup Image