దివ్యపూజా పఠనాలు జులై 4

మొదటి పఠనము : ఆమోసు 9:11-15
భక్తి కీర్తన : కీర్తన గ్రంథం 85:9,11-14
సువార్త పఠనము : మత్తయి 9:14-17 

పెండ్లికుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు? పెండ్లికుమారుడు వారి వద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు.  మత్తయి 9:15