దివ్యపూజా పఠనాలు జులై 3
మొదటి పఠనము : ఎఫెసీ 2:19-22
భక్తి కీర్తన : కీర్తన గ్రంథం 117:1, 2
సువార్త పఠనము : యోహాను 20:24-29
“నీ వ్రేలు ఇక్కడ ఉంచుము. నా చేతులు చూడుము. నీ చేయిచాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివికాక, విశ్వాసివై ఉండుము" అని చెప్పెను. యోహాను 20:27