నూతన ఎన్నిక

మే 25, 2024  న జే.యమ్.జే. సభకు నూతన సుపీరియర్ జనరల్ గా సిస్టర్ మేరీ కరికకున్నెల్ గారిని ఎన్నుకోగా, సిస్టర్ తెరెసా కండ్లకుంట, సిస్టర్ వల్సా కోరెత్ మరియు సిస్టర్ సుశీల కెర్కెట్ట
నూతన జనరల్ కౌన్సిలర్లుగా ఎనుకున్నారు. 

వీరందరికి అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరపున హార్థిక శుభాకాంక్షలు

Tags
Telugu Survey Popup Image