అశ్రునివాళి

హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ ఏరువ థామస్ గారు ఆగస్టు 11 ,2024 న హైదరాబాద్ సీతాఫల్‌మండి నందు గుండెపోటుతో మరణించారు 

వీరు సీతాఫల్‌మండి విచారణ కర్తగా తన సేవను అందిస్తున్నారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Tags
Telugu Survey Popup Image