మరియమాత పూజిత మాసం 7వ రోజు

1. కన్య మరియమ్మకు తెల్పబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడిచేసెను. 
2. సుతుడగు దేవుడు తన్నుతాను తగ్గించుకొనెను.
3. శృంగార వనములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము.

Telugu Survey Popup Image