పునీత హెలెనా| August 18

పునీత హెలెనా గారు కాన్స్టం టైన్ చక్రవర్తి తల్లి 

ఆమె జీవిత చివరి అంకంలో క్రైస్తవ విశ్వాసిగా మారింది. 

ఆమె సాటిలేని విశ్వాసం తన కుమారుడు కాన్స్టంటైన్ను ప్రభావితం చేసింది. 

రోమ్ ప్రజలకు ఆధ్యాత్మికతపట్ల ఉత్సాహాన్ని కలిగింపచేసారు.

పేదలతో ప్రార్థిస్తూ వారి పట్ల దయకలిగి జీవించారు.

Tags
Telugu Survey Popup Image