పునీత జాన్ బోస్కో స్మరణ |జనవరి 31

వీరు ఇటలీ దేశంలో టురిన్ పట్టణంలో ఒక పేద రైతు కుటుంబంలో 1815 లో జన్మించారు. తన రెండవ ఏటా తండ్రిని పొగొట్టుకొని తల్లి మార్గరేట్ పెంపకంలో పెరిగాడు. వీరు పేద విద్యార్థులు, వీధి బాలలు, అనాధ పిల్లల అభివృద్ధికై ఎంతో కృషిచేశారు. సలేషియన్ సభ వ్యవస్థాపకులు. వీరు పత్రిక సంపాదకులకు పాలక పునీతులు.

Tags
Telugu Survey Popup Image