పునీత జాన్ దె బ్రిట్టో ఉత్సవం ఫిబ్రవరి 4

వీరు పోర్చుగల్ లో జన్మించిన జెస్యూట్ సభకు చెందిన హతసాక్షి. ఆయన జెస్యూట్ సభలో 15 సంవత్సరముల వయస్సులో చేరి, పదకొండు సంవత్సరముల తరువాత అతని కుటుంబం మరియు న్యాయ స్థానం యొక్క వ్యతిరేకత ఉన్నప్పటికినీ, అతను దక్షిణ భారతదేశంలోని మధురైకు బయలుదేరాడు. భారతదేశమును విడిచి వెళ్ళమని అతనిని ఆదేశించి, అరెస్టు చేసి, హింసించినప్పటికినీ, అతడు నిరాకరింపబడి, చంపబడ్డాడు.
 

Tags
Telugu Survey Popup Image