బమెండా విమానాశ్రయంలో ఘన స్వాగతం అందుకున్న పోప్

పోప్ తన అపోస్తొలిక పర్యటనలో భాగంగా కామెరూన్ నగరాలలో ఒకటైన బమెండా కు ఏప్రిల్ 16 న చేరుకున్నారు.

2013 నుండి, ఈ ప్రాంతం రక్తపాతంతో,చాలావరకు విస్మరించబడి,సంఘర్షణతో అట్టుడికిపోతోంది. 

దీనివల్ల వేలాది మంది మరణించగా, దాదాపు 500,000 మంది ప్రజలు అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు.

ఈ నగరంలో,  పోప్ లియో  సెయింట్ జోసెఫ్ కథడ్రల్‌లో ప్రార్థనలు జరిపారు. 

ఆ తర్వాత మధ్యాహ్నం, తన ఆఫ్రికా పర్యటన యొక్క ఈ రెండవ దశలో బస చేస్తున్న యావుండేకు తిరిగి వెళ్లే ముందు విమానాశ్రయంలో దివ్యబలి పూజను సమర్పించనున్నారు