జపమాల మాసాన్ని భక్తిశ్రద్ధలతో కొనియాడండి - పొప్ ఫ్రాన్సిస్ గారు

పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఏంజెలస్ ప్రార్థన తరువాత  విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు. అక్టోబర్, జపమాల మాసం ప్రారంభమవడంతో జగద్గురువులకు ఫ్రాన్సిస్ గారు, ప్రతి ఒక్కరిని  ప్రతిరోజు క్రమం తప్పకుండా జపమాలను జపిస్తూ, జపమాల ధ్యానంలోని మాధుర్యాన్ని ఆస్వాదించవలసిందిగా  ఆస్వాదించవలసిందిగా కోరారు.

ఆ దేవుని తల్లి  మరియమాతతో కలసి ప్రార్థిస్తూ,ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని వేడుకొని, శ్రీసభ కొరకు, ఉక్రెయిన్, యుద్దాల వల్ల గాయపడిన దేశాల కొరకు,ప్రపంచ శాంతి  కొరకు,ఈ అక్టోబర్ మాసంలో జరగనున్న సినడ్ సమావేశాల కొరకు, ప్రతి ఒక్కరు ప్రార్థించవలసినదిగా ఆయన కోరారు.

Telugu Survey Popup Image