యేసుతో నా పయనం | 28 SEP 2026

“మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు.

యేసుతో నా పయనం | 28 SEP 2026

యోహాను 14:15 “మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు.

 మానవాళి పాప విమోచన కోసం మన ప్రభువైన యేసు క్రీస్తు వారు  తన ప్రాణాన్నే అర్పించారు.మనకు ఆయనపై  ఉన్న ప్రేమను ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే నిరూపించుకోగలం.ఆయన మార్గంలో నడవడం ద్వారా దేవునికి మరింత దగ్గరవుతాము.ఆయన బోధలను, ఆజ్ఞలను మన జీవితంలో ఆచరించడం ద్వారా మన ప్రేమను చూపించాలి. 

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image