sun

  • ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అలర్ట్

    Apr 24, 2024
    ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అలర్ట్

    తూర్పు భారత రాష్ట్రాలను వేడిగాలులు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినట్లు పేర్కొంది.
Telugu Survey Popup Image