Saintann

  • మొదలైన పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు

    Jul 19, 2024
    మొదలైన పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు

    విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
Telugu Survey Popup Image